Breaking News

పాలమామిడి సచివాలయంలో గాంధీ జయంతి వేడుకలు.

0 20

 గాంధీ జయంతి సందర్భంగా నివాళులు.


అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ సచివాలయంలో ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అహింసా సత్యాగ్రహం శాంతి ఆయుధాలుగా చేసుకొని భారత స్వాతంత్ర్య సంగ్రామంలో కీలక పాత్ర పోషించారని గాంధీజీ గురించి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చల్లంగి ప్రశాంత్, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ సిబ్బంది మత్యకొండమ్మ, జ్యోతి, కాంతమ్మ, హరీష్, వాలంటీర్స్, అంకిత్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.