Breaking News

భూముల వివరణ పై రావణాపల్లిలో గ్రామసభ.

0 14

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ కాకురు లక్ష్మి, వీఆర్వో బి. లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.


భూముల వివరణ మ్యుటేషన్, కుటుంబ వారసత్వ సర్టిఫికేట్లు, కుటుంబ ఆదాయ సర్టిఫికెట్ లు, ఈ పాస్ బుక్ గురించి ఆన్లైన్ చేయించుకోవాలని పంచాయతీ ప్రజలకు తెలియజేశారు. ఈ గ్రామ సభలో సచివాలయ సిబ్బంది సర్వేయర్ శృతి సౌజన్య, డి ఏ గౌతమి, వి ఆర్ ఏ వెంకటేశ్వర్లు పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.