Breaking News

ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కృషిచెయ్యండి -బీజేపీ నేత బోండ్ల చిరంజీవి.

0 16

 ఉత్తరాంధ్ర పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకు కృషిచెయ్యండి -బీజేపీ నేత బోండ్ల చిరంజీవి.

అల్లూరి జిల్లా:త్వరలో జరిగబోయే ఉత్తరాంధ్ర డిగ్రీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చెయ్యాలని బోండ్ల చిరంజీవి కోరారు. డిగ్రీ పూర్తి అయ్యి ఏదైనా ప్రభుత్వంచే గుర్తించబడ్డ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు నమోదు కొరకు ఎన్వరాల్మెంట్ చేసుకొని తమతమ ఓటు హక్కు వినియోగంలో గిరిజనుల పట్ల ఈ ప్రాంతం పట్ల మిక్కిలి అభిమానం చురగొంటు అందుబాటులో వుండే బీజేపీ అభ్యర్థి గెలుపుకు అందరు కంకణబద్దులు కావాలని, శాసనమండల సభ్యునిగా గెలుపొంది గిరిజనుల ఊపిరి జీవో నెంబర్ 3 పై రివ్యూపిటిషన్ వెయ్యని ప్రభుత్వాన్ని విధాన సభలో ప్రశ్నించే బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్సీ గెలుపునకు అందరు సహకరించాలని అల్లూరి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ బోండ్ల చిరంజీవి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.