Breaking News

భావితరాల భవిష్యత్తు కోసం వికేంద్రీకరణ అవసరం.-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 14

 భావితరాల భవిష్యత్తు కోసం వికేంద్రీకరణ అవసరం.

మెజార్టీ రాష్ట్ర ప్రజల నోట, వికేంద్రీకరణ మాట.

-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

గొడ్డేటి మాధవి (అరకు ఎంపీ)

ఎంపీ మాట్లాడుతూ వికేంద్రీకరణ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరగనుందని, విశాఖ పరిపాలన రాజధాని ఏర్పాటు చేయడం వలన అనాదిగా వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వికేంద్రీకరణ అనేది మన ప్రాంతం అభివృద్ధి,మన పిల్లల భవిష్యత్తు కోసం జగనన్న ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి ప్రజలందరూ మద్దతు తెలపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని, రేపు ఉదయం 9గంటల నుండి విశాఖ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే విశాఖ గర్జన కార్యక్రమానికి అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.