Breaking News

విశాఖ గర్జన ర్యాలీలో అరకు ఎంపీ.

0 17

 ఉత్తరాంధ్ర జేఏసీ పిలుపుమేరకు పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటు కొరకు ఈరోజు జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశేష జన వాహనితో విశాఖపట్నంలో జరిగిన విశాఖ గర్జన ర్యాలీలో రాష్ట్ర మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్ లతో కలిసి ర్యాలీలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.

Leave A Reply

Your email address will not be published.