Breaking News

సర్పంచ్ భర్త పెదకర్మ కి హాజరైన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.

0 14

 సర్పంచ్ భర్త పెదకర్మ కి హాజరైన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:ఈ మధ్య రావణా పల్లి సర్పంచ్ కాకురు లక్ష్మి భర్త రాములు మృతి చెందారు.ఈ మేరకు ఈరోజు పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రావణాపల్లి పంచాయితీ లోని తోటలూరు గ్రామానికి విచ్చేసి పెద్ద కర్మ కార్యక్రమంలో హజరవ్వడం జరిగింది.మాజీ ఎమ్మెల్యే తో పాటు టీడీపీ నేతలు మండల అధ్యక్షుడు గొలిసింగి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, రామ్మూర్తి, మండల ఐటిడిపి అధ్యక్షుడు కురుజు శ్రీనుబాబు, రాజేంద్ర పాలెం సర్పంచ్ పీటా సింహాచలం,పుష్ప, శ్యామల వరలక్ష్మి,చిన్ని తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.