Breaking News

కొయ్యూరు పోలీస్ స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.

0 21

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం:

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు.

మొత్తం 65 మంది బ్లడ్ డొనేట్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కొయ్యూరు సీఐ, కొయ్యూరు ఎస్ఐ, మంప ఎస్ఐ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.