Breaking News

అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉండే గర్భవతులు,బాలింతలకు టిహెచ్ఆర్ వారి ఇంటి వద్దకే.

0 17

 అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఉండే గర్భవతులు,బాలింతలకు టిహెచ్ఆర్ వారి ఇంటి వద్దకే.

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం: అంగన్వాడీ కేంద్రాలకు కొండ ప్రాంతం నుండి రోజూ వచ్చి భోజనం చేయలేని గర్భవతులు,బాలింతలకు  రేపటి నుండి టిహెచ్ఆర్ వారి ఇంటికి ఇచ్చే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నట్లు సీడీపీఓ విజయకుమారి తెలిపారు.అంగన్వాడీ కేంద్రాలకు దూరంగా ఇంటీరియర్ గ్రామాల్లో ఉండే వారికి ఇది ఒక సదావకాశమని, గర్భవతులు, బాలింతలు వారి ఇంటి వద్ద అయినా తప్పక పోషకాహారం తినాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆమె తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.