Breaking News

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

0 17

 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.

  6 లక్షల రూపాయలుతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.


అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం కొయ్యూరు కోలనిలో 6 లక్షల రూపాయలతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ఎంపీపీ బడుగు రమేష్ ప్రారంభించారు.

గతనెల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది.అప్పుడు తన దృష్టికి వచ్చిన సీసీ రోడ్డు సమస్యను గ్రామస్తులు తీసుకొని రాగా ఆమె ఇచ్చిన మాట ఇప్పుడు సీసీ రోడ్డు పనులను కొబ్బరి కాయ కొట్టి మండల ఎంపీపీ బడుగు రమేష్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం.బాలరాజు, ఎంపీటీసీ కునిశెట్టి మల్లిఖార్జున రావు,సెక్రెటరీ నాయుడు పార్టీ నేతలు లాళం శేఖర్,నరసింహమూర్తి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.