Breaking News

ఎలక్ట్రికల్ ఇంజనీర్ పుట్టినరోజు సందర్భంగా యుసిఐఎం హాస్టల్ లో విద్యార్థులకు పుస్తకాలు,దుస్తులు పంపిణీ.

0 17

 ఎలక్ట్రికల్ ఇంజనీర్ పుట్టినరోజు సందర్భంగా యుసిఐఎం హాస్టల్ లో విద్యార్థులకు పుస్తకాలు,దుస్తులు పంపిణీ.


 అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం,సీలేరు: ఏపీ జెన్కోలో ఏఈఈ (ఎలక్ట్రికల్) ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి అడవికొలను పవన్ ప్రియారాజ్.. తన జన్మదిన వేడుకలు సందర్భంగా సతీసమేతంగా స్థానిక UCIM హాస్టల్లో ఉన్న గిరిజన విద్యార్థులకు పుస్తకాలు,శీతాకాల దుస్తులు, భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ మీరు కష్టపడి బాగా చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకుని మీ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలని ఆయన విద్యార్థులను కోరారు.

Leave A Reply

Your email address will not be published.