Breaking News

లక్షల రూపాయలు ఖరీదు చేసే రోజ్ఉడ్ కలప అక్రమ రవాణా.

0 16

 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం లోని మంప పంచాయితీ గ్రామం నుండి రేవళ్ళు రహదారి మీదుగా లక్షల రూపాయలు ఖరీదు చేసే రోజ్ఉడ్ కలప అక్రమ రవాణా జరుగుతుంది.


కలప ఇంత అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం కనీసం పట్టించుకోకపోవడం గమనార్హం.

 లక్షలు రూపాయల ఖరీదు చేసే రోజ్ఉడ్ కలప అక్రమంగా రవాణా జరుగుతుందన్న విషయం అటవీ శాఖ సిబ్బందికి కూడా తెలిసే జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పట్టపగలే వాహనాల్లో కలపను దర్జాగా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే మరి సంబంధిత అటవీ శాఖ అధికారులు,సిబ్బంది ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి.


Leave A Reply

Your email address will not be published.