ఈనెల 14,15 తేదీల్లో సోమవారం, మంగళవారం కొయ్యూరు మండలం అంతాడ సచివాలయం పరిధిలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్నారు. కావున కొయ్యూరు మండల ఎంపీపీ,జెడ్పీటీసీ,వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, సర్పంచులు,ఎంపీటీసీలు,వార్డు మెంబర్ లు, చైర్మన్లు,డైరెక్టర్స్, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ పత్రికా,ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, మండల మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ,అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు తెలిపారు.ముందుగా బంగారం పేట సచివాలయాన్ని, అంతాడ సచివాలయాన్ని ప్రారంభిస్తారని, అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.
Related Posts