Breaking News

ప్రారంభోత్సవం రోజే పెచ్చులు ఊడిపోయిన బంగారంపేట సచివాలయం.

0 14

 ప్రారంభోత్సవం రోజే పెచ్చులు ఊడిపోయిన బంగారంపేట సచివాలయం.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని బంగారం పేట నూతన సచివాలయాన్ని పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి సోమవారం ప్రారంభించారు.


అయితే మొదటి అంతస్తు పైన ఉన్న ఒక గదికి ఉన్న ద్వారబంధం వద్ద పెచ్చులు ఊడిపోతున్నాయి.


ఆ భవనాన్ని త్వరగా అందించాలనే ఉద్దేశ్యమో, లేక నాణ్యత లోపమో తెలీదు కానీ డోర్ తీసుకుని లోపలికి వెళుతూ ఉండగా ద్వారబంధం కూడా కదిలిపోతుంది. ద్వారబంధం కదిలి అక్కడనుండి పెచ్చులు ఊడిపోతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.