Breaking News

గుత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి.

0 18

 ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడి లో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మృతి.


అల్లూరి సీతారామరాజు జిల్లా,

చింతూరు.

భద్రాద్రి జిల్లా: చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు లో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తి కోయలు ( వలస ఆదివాసులు ) కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

Leave A Reply

Your email address will not be published.