Breaking News

విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 22

 విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులు అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.


ఈరోజు న్యూఢిల్లీలోని సమావేశ మందిరంలో భారతదేశం యొక్క విధాన ప్రణాళిక థింగ్ ట్యాంకుల పాత్ర, ఆర్ ఐ ఎస్, ఐసిడబ్ల్యూఏ కి ప్రత్యేక సూచనలపై జరిగిన సమావేశంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.