Breaking News

ఎపీటిడబ్ల్యూఆర్ బాలుర గురుకుల పాఠశాల వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం.

0 25

 ఎపీటిడబ్ల్యూఆర్ బాలుర గురుకుల పాఠశాల వద్ద రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని ఎపీటీడబ్ల్యూఆర్ బాలుర గురుకుల పాఠశాల వద్ద ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వివిధ తరగతుల విద్యార్థులు మానవహారంగా ఏర్పడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను,విశిష్టతను విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జి.శ్రీనివాస్,వైస్ ప్రిన్సిపాల్ టివిఎమ్ మోహన్,వార్డెన్ రమేష్  ఉపాధ్యాయ సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.