Breaking News

మాజీ మంత్రి ని కలిసిన కొయ్యూరు వైసీపీ నేతలు.

0 23

అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి నాయకులు పసుపులేటి బాలరాజు ని పాడేరు లోని తన నివాసంలో మర్యాద పూర్వకంగా కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు,ఆడాకుల పంచాయితీ వైస్ సర్పంచ్ రాంబాబు,నానాజీ తదితర నాయకులు,అభిమానులు కలిసారు.

Leave A Reply

Your email address will not be published.