ఈనెల 7న మాజీ మంత్రి కొయ్యూరు రాక.
ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి, వైసిపి నేత పసుపులేటి బాలరాజు ఈనెల 7వ తేదీన అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం,కొమ్మిక పంచాయతీ లోని కర్ణికపాలెం గ్రామానికి విచ్చేస్తున్నారు. కావున వైసిపి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు అందరూ హాజరు కావాలని కర్ణికపాలెం గ్రామస్తులు తెలిపారు.