Breaking News

బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కొయ్యూరు ఎంపీపీ.

0 21

 వైన్.పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలోని వైన్.పాకలు బాలికల ఆశ్రమ పాఠశాలను కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్ సందర్శించారు.

ఎంపీపీ విద్యార్థులతో ఎలా చదువుతున్నారనే అంశాల గురించి మాట్లాడారు.

ఇప్పటినుండే విద్యార్థినిలు అందరూ క్రమశిక్షణను,ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని అందరూ బాగా చదవాలని ఆకాంక్షించారు.

ఎంపీపీ బడుగు రమేష్ తో పాటు వైసిపి పార్టీ కొయ్యూరు మండల మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ, స్థానిక సర్పంచ్ రాజకుమారి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.