Breaking News

బి.ఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి,విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర హోంమంత్రి .

0 22

 

కొవ్వూరు మంత్రి క్యాంప్ కార్యాలయంలో,మెరికవీధిలో గల ప్రపంచ మేధావి బాబా సాహెబ్ అంబేడ్కర్ 66 వ వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి, విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత,కొవ్వూరు నియోజకవర్గ నాయకులు,అధికారులు.

Leave A Reply

Your email address will not be published.