Breaking News

రేవళ్ళ గ్రామ శివారులో 800 లీటర్ల నాటుసారా బెల్లం పులుపు ధ్వంసం.

0 22

 రేవళ్ళ గ్రామ శివారులో 800 లీటర్ల నాటుసారా బెల్లం పులుపు ధ్వంసం.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని రేవళ్ళ గ్రామ శివారులో  దాదాపు 800  లీటర్ల బెల్లం పులుపును రేవళ్ళ మహిళా పోలీస్ ప్రియాంక వాలంటీర్ ల సహాయంతో మంగళవారం నాటుసారా బెల్లం పులుపును ధ్వంసం చేయడం జరిగింది. అనంతరం రేవళ్ళ గ్రామంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామస్తులు అందరూ కూడా నాటుసారాకు,ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేయడమైంది. మహిళా పోలీస్ ప్రియాంకతో పాటు వాలంటీర్లు వెంకటలక్ష్మి, కొండమ్మ, సిద్దికమ్మ, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


Leave A Reply

Your email address will not be published.