Breaking News

వైసీపీ నేతలతో ఎంపీపీ,పార్టీ మండల అధ్యక్షుడు సమావేశం.

0 22

 సర్పంచులు,ఎంపీటీసీ లు కార్యకర్తలు,నాయకులతో.. ఎంపీపీ, పార్టీ మండల అధ్యక్షులు సమావేశం.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

 అనంతరం “వైనాట్ 175 నినాదం” ప్రజలలోకి బలంగా తీసుకొని వెళ్ళాలి అని..అందుకు తగు ప్రణాళికలు పంచాయతీ, గ్రామ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేస్తూ..ప్రభుత్వం అందించిన సేవలు సంక్షేమం వివరించాలని అందుకు తగ్గట్టుగా రాష్ట్రం నుండి 5 లక్షలు పైనే గృహ సారదులగా రాష్ట్ర పార్టీ నిర్మయించడం ద్వారా ప్రభుత్వానికి, ప్రజలకు ఇంకా పారదర్శకంగా సేవ చేయడానికి ఉపయోగపడుతాయి అని అన్నారు.

రాబోయే ప్రభుత్వం మనదే అని..”వైనాట్ 175″లో భాగంగా పాడేరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ని గెలిపించి,జగనన్న కు గిప్ట్ గా ఇస్తాము అని,కష్టపడే ప్రతీ కార్యకర్తలకు,నాయకులకు గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగు రమేష్ బాబు,మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు, వైస్ ఎంపీపీ అప్పన్న వెంకట రమణ,సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ, వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, సర్పంచ్ లు ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,సర్పంచ్ లు సొబన్ దొర,రాజు,త్రినాధ్ పడాల్, ఎంపీటీసీ లు పొడుగు రత్నం,చడ్డా మల్లేశ్వరి,గంగా భవాని, నాయకులు బండి సుధాకర్,కాళ్ళ వనంబాబు, దోని బాబ్జీ, చడ్డా సావిత్రి,శేఖర్, దిలీప్ కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.