Breaking News

వికలాంగుల సాధికారత కొరకు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్న అరకు ఎంపీ.

0 21

 ఢిల్లీలో ఆలింకో సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వికలాంగుల సాధికారత కొరకు ఏర్పాటు చేసిన ప్రదర్శనలో పాల్గొన్న అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.


ఈ సందర్భంగా ఎంపీ ఆలింకో సంస్థ యాజమాన్యంతో వికలాంగుల కొరకు సంస్థ చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం అరకు పార్లమెంట్ ప్రాంతాన్ని విచ్చేసి,ఇక్కడ ఉన్న స్థానిక గిరిజనులకు వారి సంస్థ యొక్క కార్యక్రమాలను మరింత చేరువుగా తీసుకువెళ్లాలని ఎంపీ కోరారు.


Leave A Reply

Your email address will not be published.