Breaking News

పర్యాటక శాఖ మంత్రి ని కలిసిన కొయ్యూరు మండల నాయకులు.

0 20

ఈరోజు హరిత హిల్ రిసార్ట్స్ ని ప్రారంభించేందుకు అల్లూరి జిల్లా, చింతపల్లి మండలం లోని లంబసింగి విచ్చేసిన రాష్ట్ర పర్యాటక శాఖ, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి రోజా ను కలిసి పుష్పగుచ్చం అందజేసిన కొయ్యూరు మండల వైసీపీ పార్టీ నాయకులు మహిళా విభాగం అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ,మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,గాడి సత్యనారాయణ, గాడి నాగమణి,శేఖర్ మరికొంతమంది పాల్గొన్నారు. 

Leave A Reply

Your email address will not be published.