Breaking News

మూగజీవాలకు లంపి స్కిన్ వైరస్ మెడికల్ క్యాంపు.

0 20

 మూగజీవాలకు లంపి స్కిన్ వైరస్ మెడికల్ క్యాంపు.

 జె ఏ సి కొయ్యూరు మండలం కో కన్వీనర్ సాసుం వాణి ప్రకాష్ ఆధ్వర్యంలో జువ్విరేవుల గ్రామంలో మూగజీవాలకు లంపి స్కిన్ వైరస్ మెడికల్ క్యాంపు.


అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం:

బూధరాళ్ళ పంచాయితీ, జువ్విరేవులు గ్రామంలో పశువులకు లంపి స్కిన్ వైరస్ విజృంభిస్తున్నందున ఈరోజు సుమారుగా 200 మూగజీవాలకు లంపి స్కిన్ వైరస్ కి వాక్సిన్ వేశారు.

 ఫోన్ ద్వారా సమాచారం అందించగానే వెటర్నరీ వైద్యులు రాజేష్ వెంటనే స్పందించి సిబ్బందిని పంపించినందుకు గాను ఆదివాసి జె ఏ సి కొయ్యూరు మండల కో కన్వీనర్ సాసుం వాణి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు.వెటర్నరీ సిబ్బంది శెట్టి బుజ్జిబాబు,వంతల గురుమూర్తి,గ్రామస్తులు,వాలంటీర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.