Breaking News

గుజ్జుమాను పాకలు గ్రామంలో జగనన్న పుట్టినరోజు వేడుకలు

0 20

 అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం,కొండగోకిరి పంచాయతీలోని గుజ్జుమాను పాకలు గ్రామంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ పార్టీ నేతలు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పీటీసీ వారా నూకరాజు, వైసీపీ పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ,వైస్ ఎంపీపీ వెంకట రమణ, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు, గాడి నాగమణి,గాడి సత్యనారాయణ,శేఖర్,రీమల గంగాధర్,సుధాకర్, శోభన్ దొర, శ్రీను,సావిత్రి,శరభన్నపాలెం సర్పంచ్ సత్యనారాయణ,వెలగలపాలెం సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.