అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం:
ఎం.మాకవరం సచివాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ బడుగు రమేష్, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ.
కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఎంపీపీ వెంకట రమణ, అగ్రికల్చర్ ఏఓ కృష్ణవేణి, ఎమ్మార్వో తిరుమల రావు, స్థానిక సర్పంచ్ చింతల్లి,రాజు బాబు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్ లు, తదితరులు పాల్గొన్నారు.