Breaking News

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ, ఏఎంసీ చైర్ పర్సన్.

0 19

 క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జడ్పీటీసీ, ఏఎంసీ చైర్ పర్సన్.

జడ్పీటీసీ వారా నూకరాజు 

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లోని రావణాపల్లి లో చర్చ్ నిర్వాహకులు, గ్రామస్తుల ఆహ్వానం మేరకు… జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కొయ్యూరు జెడ్పీటీసీ వారా నూకరాజు,చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీ.అచ్యుత్ పాల్గొన్నారు.

మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ 

ఈ సందర్భంగా జడ్పీటీసీ,ఏఎంసీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మతాలు వేరైనా,ఎవరు ఏ దేవునికి నమ్ముతున్నా అందరూ కలిసి కట్టుగా ఉండాలని అన్నారు.

మార్కెట్ కమిటీ డైరెక్టర్ అచ్యుత్ 

Leave A Reply

Your email address will not be published.