Breaking News

కొయ్యూరు: యునైటెడ్ చర్చ్ వద్ద క్రిస్మస్ వేడుకలు.

0 19

 అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం, రాజేంద్రపాలెం లోని యునైటెడ్ చర్చ్ వద్ద పాస్టర్ సియోను కుమారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్,టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవివి ప్రసాద్ పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీరి చేతుల మీదుగా వృద్ధులకు వస్త్ర దానం చేయించారు.

Leave A Reply

Your email address will not be published.