Breaking News

రేపు 28న సచివాలయ కన్వీనర్లతో అత్యవసర సమావేశం.

0 19

 రేపు 28న సచివాలయ కన్వీనర్లతో అత్యవసర సమావేశం.

అల్లూరి సీతారామరాజు జిల్లా,కొయ్యూరు మండలం:

రేపు బుధవారం 28న ఉదయం 9 గంటలకు కొయ్యూరు మండల కేంద్రంలో వైయస్సార్ పార్టీ సచివాలయ కన్వీనర్లతో అత్యవసర సమావేశం నిర్వహించడం జరుగుతుందని,ఈ సమావేశానికి పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి హాజరవుతున్నారని కనుక కొయ్యూరు మండల ఎంపీపీ, జెడ్పీటీసీ,వైస్ ఎంపీపీ లు, నామినేటెడ్ పదవులు ఉన్నవారు, ఎంపీటీసీ లు,సర్పంచులు,మండల నాయకులు,వైయస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ విధిగా హాజరు కావాలని పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.