Breaking News

ఏఎంసీ చైర్ పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపిన సచివాలయ సిబ్బంది

0 19

 ఏఎంసీ చైర్ పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపిన సచివాలయ సిబ్బంది.


చింతపల్లి మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ గా ఇటీవల నియమితులైన జైతి రాజులమ్మ కు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం లోని రావణా పల్లి సచివాలయ సిబ్బంది ఆమె స్వగ్రామమైన నల్లగొండలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.రావణాపల్లి పంచాయితీ కార్యదర్శి రజని తో పాటు వీఆర్వో లక్ష్మి,డిజిటల్ అసిస్టెంట్ గౌతమి,ఏఎన్ఎం పాప, ఇంజనీరింగ్ అసిస్టెంట్ సోమరాజు, వెల్ఫేర్ అసిస్టెంట్ రామకృష్ణ, వీహెచ్ఏ హరి,మహిళా పోలీస్ రమణమ్మ,వెటర్నరీ అసిస్టెంట్ శివకుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.