ఎంపీ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఏఎంసీ చైర్ పర్సన్. Andhrapradesh By agnews24x7 On Jan 1, 2023 0 45 Share Related Posts గిడ్డి ఈశ్వరి గారూ… గిరిజనేతరులందరూ గిరిజన ద్రోహులు… గ్రామసభ గిరిజనులతో పెడతారు..గిరిజనేతరులతో కాదు:ఆదివాసి జెఎసి ఏపీలో వైన్ షాప్ లలో ఎమ్మార్పీ తప్పనిసరి అరకు ఎంపీ గొడ్డేటి మాధవి,శివప్రసాద్ దంపతులకు గొలుగొండ మండలం, కృష్ణాదేవిపేట లో వారి స్వగృహంలో.. చింతపల్లి ఏఎంసి చైర్పర్సన్ జైతి రాజులమ్మ,ఏఎంసీ డైరెక్టర్ పీ.అచ్యుత్ కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.