Breaking News

ఏఎంసీ డైరెక్టర్ త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ప్రేమ విందులో మండల నాయకులు.

0 17

 ఏఎంసీ డైరెక్టర్ త్రిమూర్తులు ఏర్పాటు చేసిన ప్రేమ విందులో మండల నాయకులు.


AG NEWS 24×7 ప్రతినిధి:సునీల్ ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే వీధి మండలం పెదవలస గ్రామ పంచాయితీకి చెందిన రంపుల స్వగ్రామంలో ప్రేమ విందుకు నూతన ఏఎంసి డైరెక్టర్ విరోజీ త్రిమూర్తులు ఆధ్వర్యంలో జీకే వీధి మండల వైఎస్ఆర్సిపి నాయకులను,పంచాయతీ ప్రజలను,కుటుంబ సభ్యులను పిలిచి ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నూతన డైరెక్టర్ విరోజీ త్రిమూర్తులు మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్సీపీ పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని అన్నారు.అలాగే మనం అందరం కష్టపడి పనిచేసి 2024 ఎన్నికలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా 175/175 స్థానాల్లో గెలిచే విధంగా పని చెయ్యాలని అన్నారు.అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీకే వీధి మండల ఎంపీపీ బోయిన కుమారి, వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్,వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు,ఏఎంసి వైస్ చైర్మన్ అరుకు యిర్మీయా,పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ,పిఏసిఎస్ చైర్మన్ ప్రసాద్, వార్డ్ మెంబర్ రామ్,మెకానిక్ చిన్నబ్బాయి,పెదవలస వైస్ ప్రెసిడెంట్ కుమారి,పెదవలస పంచాయతీ కన్వీనర్ లమ్మసింగి రమేష్,వార్డ్ మెంబర్ బాలరాజు, వైఎస్ఆర్సీపీ నాయకులు పండు, రాము,సత్తిబాబు,తిమోతి,ఆనంద్, మహిళలు,ప్రజలు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.