Breaking News

జీకే వీధి:పెన్ పవర్ రిపోర్టర్ కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్ లో మీడియా మిత్రులు.

0 17

 జీకే వీధి:పెన్ పవర్ రిపోర్టర్ కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్ లో మీడియా మిత్రులు.


అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే వీధి మండలంలోని దొడ్డికొండ లో పెన్ పవర్ రిపోర్టర్ చంటిబాబు కుమార్తె మెచ్యూర్ ఫంక్షన్ లో మీడియా మిత్రులు పాల్గొని పాపను ఆశీర్వదించారు.కొయ్యూరు మండల రిపోర్టర్ లు నాని,లవకుశ,భరత్, అచ్యుత్,చింతపల్లి రిపోర్టర్ రాజు మరికొంతమంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.