Breaking News

నెలలో ఒక పూట నావంతు అంటూ అడవి బిడ్డలకు అన్నదానం చేస్తున్న’దుమంతి’.

0 22

 దుమంతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతి నెల అడవి బిడ్డలకు అన్నదానం.


కొయ్యూరు మండలంలోని తాహశీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న దుమంతి సత్యనారాయణ ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం, రాజేంద్ర పాలెం పంచాయితీ పరిధిలోని జోగంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక పూట నావంతుగా అంటూ అడవి బిడ్డలకు అన్నదానం అనే కార్యక్రమం నిర్వహించారు.

వీరు ప్రతి నెలా కనీసం రెండు, మూడు నిరుపేద ఆదివాసి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో సాతా శివ,మొయిరి రమేష్,దుమంతి కిరణ్,నరేష్,దుంపా సతీష్,వసంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.