Breaking News

కొయ్యూరు:నారా లోకేష్ జన్మదిన వేడుకలు.

0 20

 తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  జన్మదిన వేడుకలు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యం వి వి ప్రసాద్ పాల్గొన్నారు. రాజేంద్రపాలెం సర్పంచ్ పీఠా సింహాచలం, కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ బి కె ఖాన్, మేడిబొయిన చక్రధర్ రావు (చిన్న) , పల్లాల అబ్బాయి రెడ్డి, నౌండ్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.