Breaking News

ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ కమీషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

0 21

 ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ కమీషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

AG NEWS ప్రతినిధి:సునీల్ ప్రసాద్.

 ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ మరో 10 ఏళ్లు పొడిగించిన సీఎం “జగన్ మోహన్ రెడ్డి”కి కృతజ్ఞతలు తెలిపిన ఎస్టీ కమీషన్ సభ్యులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు.

 అల్లూరి జిల్లా:ఈనెల 23 తో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాలపరిమితి ముగిసింది.అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ సబ్ ప్లాన్ కొనసాగించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తీసుకున్నారు.మరో పది సంవత్సరాలు పొడిగిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో గిరిజన ప్రాంతలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు అని ఈ సందర్భంగాావిశ్వేశ్వర రాజు తెలియజేచేశారు. మరోసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.