Breaking News

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఎంసీ చైర్ పర్సన్.

0 25

 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఎంసీ చైర్ పర్సన్.

అల్లూరి జిల్లా లోని చింతపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ చేతుల మీదుగా జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎందరో మహానుభావుల చేసిన త్యాగం ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ఇర్మియా, స్థానిక సర్పంచ్ గెమ్మెలి లలిత,ఏఎంసీ డైరెక్టర్ లు అచ్యుత్,త్రిమూర్తులు,అప్పన్న, ఏఎంసీ సెక్రెటరీ,సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.