Breaking News

నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవానికి ఎంవివి, బొర్రా.

0 23

 

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర ప్రారంభోత్సవంనకు కుప్పం బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యంవివి ప్రసాద్,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు.

Leave A Reply

Your email address will not be published.