Breaking News

ఉత్తమ అవార్డు అందుకున్న కంప్యూటర్ ఆపరేటర్ లోవరాజు.

0 20

ఉత్తమ అవార్డు అందుకున్న కంప్యూటర్ ఆపరేటర్ లోవరాజు


అల్లూరి జిల్లా: కొయ్యూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న లోవరాజు ఉత్తమ అవార్డు అందుకున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం పాడేరులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. దీంతో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.