Breaking News

ప్రెస్ క్లబ్ సమావేశంలో మాట్లాడిన మండల అధ్యక్షుడు మోరి రవి.

0 23

 చింతపల్లి ప్రెస్ క్లబ్ సమావేశంలో ప్రెస్ సోదరులను ఉద్దేశించి వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు మోరి రవి మాట్లాడారు.


అనేక మారుమూల ప్రాంతాల్లో,గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను వెలికి తీసి ఆ సమస్యలు పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్న మీడియా మిత్రులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.