Breaking News

కొయ్యూరు:మిత్రుడి ప్రథమ వర్ధంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్.

0 16

 కొయ్యూరు:మిత్రుడి ప్రథమ వర్ధంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం,ఎం.మాకవరం పంచాయితీ లోని,పిట్టాచలం గ్రామంలో మాజీ సర్పంచ్ స్వర్గీయ కిలే లోవరాజు వర్ధంతి సందర్భంగా లోవరాజు స్నేహితులు చోరవతో పిట్టాచలం యూత్ ఆధ్వర్యంలో వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.అరకు పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి iTDP ఇంచార్జ్ కురుజు శ్రీనుబాబు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ టోర్నమెంట్ అంబటి నూకరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకురు చంద్రరావు, మాజీ సర్పంచ్ రాజు,నోట్ల రాజా, యూత్ కొర్రు లక్ష్మణ్, భూమయ్య,కృష్ణ,కిలే రాజుబాబు, లక్ష్మణ్,ధర్మతేజ అలాగే యువత పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.