Breaking News

టీడీపీ మాజీ సర్పంచ్ లోవరాజు ప్రథమ వర్ధంతి కి హాజరైన ఎంవివి

0 16

టీడీపీ మాజీ సర్పంచ్ లోవరాజు ప్రథమ వర్ధంతి కి హాజరైన ఎంవివి


 టీడీపీ మాజీ సర్పంచ్ కీ.శే.కిలే లోవరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం,ఎం.మాకవరం పంచాయితీ లోని పిట్టాచలం గ్రామంలో జరుగుతున్న వర్ధంతి కార్యక్రమానికి హాజరై నివాళులు అర్పించిన జీసీసీ మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవివి ప్రసాద్.ఆయనతో పాటు టీడీపీ నాయకులు అనిశెట్టి చిరంజీవి,ఉండా నాగేశ్వరరావు,కొర్రు రామ్మూర్తి,కాకురు చంద్రరావు,పాంగి రాజుబాబు,కురుజు శ్రీనుబాబు,కొర్రు బాబూరావు,కొర్రు పుల్లయ్య,ముప్పల శ్రీను,రామకృష్ణ,కిలే బాలరాజు,దుచ్చరి జోగారావు,పొట్టుకూరి ప్రసాద్,లోతా కృష్ణ,అలాగే పీడీ అంబటి నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.