ఆంధ్రప్రదేశ్:ఏపీలో వైన్ షాప్ లలో ఎమ్మార్పీ తప్పనిసరి.
*బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీయటం తప్పదు.
*మద్యం షాపుల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
*ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు లిక్కర్ అమ్మే షాపులపై చర్యలకు రంగం సిద్ధం.
*ఎమ్మార్పీ ఉల్లంఘనలకు పాల్పడితే రూ.5 లక్షల జరిమానా.
*వైన్ షాప్ పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహించినా 5 లక్షల జరిమానా
*రెండోసారి కూడా అదే జరిగితే సదరు బార్ లేదా లిక్కర్ షాపు లైసెన్స్ రద్దు.