గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికైన కుంభ రవిబాబు కి హార్దిక శుభాకాంక్షలు తెలిపిన అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబు కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఎన్నికైన శుభ సందర్భంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి శుభాకాంక్షలు తెలిపారు.