Breaking News

ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పట్టభద్రులను కలుస్తున్న వైసిపి పార్టీ నేతలు.

0 21

 ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పట్టభద్రులను కలుస్తున్న వైసిపి పార్టీ నేతలు.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీతంరాజు సుధాకర్ ని మొదటి ప్రాధాన్యతనిస్తూ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కలుస్తున్న కొయ్యూరు మండల వైసిపి పార్టీ ఎమ్మెల్సీ టీం సభ్యులు. ఎంపీపీ బడుగు రమేష్, జడ్పిటిసి వార నూకరాజు, వైసిపి పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు మరికొంతమంది ఎమ్మెల్సీ టీం సభ్యులు పట్ట భద్రులను కలిశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సుధాకర్,పాటి శేఖర్,వనుంబాబు, అచ్యుత్, గంగాధర్,శోభన్,రాజుబాబు, నూకరాజు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.