Breaking News

జీకే వీధి:వ్యక్తి ప్రేమించి మోసం చేసాడని ఆత్మహత్యకు పాల్పడిన యువతి.

0 20

 వ్యక్తి ప్రేమించి మోసం చేసాడని ఆత్మహత్యకు పాల్పడిన యువతి.


రిపోర్టర్: సునీల్ ప్రసాద్:

 అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం,రంపుల గ్రామంలో కంకిపాటి గిరిబాబు ఇంట్లో నిన్న గురువారం సాయంత్రం 6:30 గంటలు సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సడ్డ సత్యశ్రీ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.

లెటర్ లో ఉన్న విషయం…నా చావుకు కారణం దుచ్చరి సాగర్ చుట్టుబంధ.నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి,ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు.నాకు ఎవరూ అండగా లేరు.నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేసారు.నాకు న్యాయం జరగాలి.అది నా చావుతో జరగాలి.అని రాసి ఉంది.మృతదేహాన్ని చింతపల్లి హాస్పిటల్ కు తరిలించారు.మరికొంత పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.