వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పట్టభద్రులను కోరిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్.
వైసిపి ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని పట్టభద్రులను కోరిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్.
వైసిపి పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని ఈరోజు అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రావణాపల్లి పంచాయతీ లోని తోటలూరు గ్రామంలో కూడా రాంబాబు,జంగం జ్యోతి అనే ఇద్దరు ఉపాధ్యాయులను ఈరోజు కలిసి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని మార్కెట్ యార్డ్ డైరెక్టర్,ఎమ్మెల్సీ టీం సభ్యుడు అచ్యుత్ కోరడమైనది.