అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం: గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ప్రయివేట్ హాస్పిటల్ వైజాగ్ లో చికిత్స తీసుకొని అనంతరం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న కొయ్యూరు మండల యస్ టీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ ను కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి తోట దొరబాబు, మండల మహిళా ప్రధాన కార్యదర్శి బోనంగి సత్యవతి, మండల నాయకులు లోతా సింహాచలం,బీమరాజు,దేవి,పాడి వెంకటేశ్వర్లు పరామర్శించారు.