అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం: ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ చోద్యం పరిధిలో ద్విచక్ర వాహనం స్కిడ్ అయ్యి పడిపోయిన పాతబాలరం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిని వైసిపి నేతలు ఎంపీపీ బడుగు రమేష్,వైసిపి మండల పార్టీ అధ్యక్షుడు జల్లి బాబులు,పిఎసిఎస్ మాజీ చైర్మన్ అప్పన్న గజ్జయ్యదొర, సర్పంచ్ పొట్టిక శ్రీను,బుజ్జి,బాలారం వార్డు మెంబర్ గోవింద్ పరామర్శించారు.